2022-05-21News Desk ప్రకృతి చాలా విచిత్రమైనది.. వర్షాకాలం వస్తే.. ఈ వర్షాలేంటిరా బాబోయ్.. ఎంత ఎండైనా భరించగలం కానీ ఈ వర్షాలను భరించలేం అనిపిస్తుంది. శీతాకాలం వస్తే.. ఈ చలి ఎప్పుడు పోతుందా? అనిపిస్తుంది. ఇక ఎండాకాలం వస్తే.. ఈ ఎండలను భరించలేం అనిపిస్తుంది.. ఎప్పుడు వర్షం పడుతుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తాం. అయితే మనం ఒక 40 డిగ్రీల వేడిమిని ఎండాకాలంలో భరిస్తాం. View more
2022-05-16News Desk అంటార్కిటికా ప్రాంతంలో అప్పుడే సుదీర్ఘ రాత్రులు ప్రారంభం అవుతున్నాయి. వీటినే లాంగ్ నైట్స్ అని పిలుస్తారు. ప్రపంచం నాలుగు ప్రధాన రుతువులను అనుభవిస్తున్నప్పటికీ, అంటార్కిటికాలో వేసవి మరియు శీతాకాలాలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే అది దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో వేసవిలో ఆరు నెలలు పగటి వెలుతురు మరియు శీతాకాలంలో ఆరు నెలలు చీకటి ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. View more
2022-01-12Lifestyle Desk శీతాకాలం వచ్చేసింది. గాలి కరిచేస్తోంది. దీనికి అర్థం ఏమిటో మనందరికీ తెలుసు. ఇది పెళ్లిళ్ల ఆహ్వానాలు మొదలవ డానికి సమయం వచ్చేసిందని అర్థం. ఈ పెళ్ళిళ్లు ఇద్దరు వ్యక్తులను కలపడం, రెండు కుటుంబాలను ఒకటి చేయడం మాత్రమే కాదు…మరెన్నో సరదాలకు వేదికలుగా కూడా ఉంటాయి. బెంగాలీ వివాహాలు ఎన్నో రకాల సరదాలకు వేదికలుగా ఉంటాయి. View more
2022-01-01News Desk లద్దాఖ్ ప్రాంతంలో కాస్తంత వెనక్కు తగ్గిన చైనా, ఇప్పుడు ఈశాన్య భారతంపై దృష్టి పెట్టింది. అక్కడ దట్టంగా మంచుకురిసే ప్రాంతాల్లో రోబోలను రంగంలోకి దింపింది. ఆ రోబోల చేతుల్లో మెషిన్ గన్లు కూడా ఉండడం ఓ విశేషం. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy