collapse
...
Tag: క్రికెటర్
    ప్రవీణ్ తాంబే : చరిత్ర మరిచిన లెజండరీ క్రికెటర్

    ప్రవీణ్ తాంబే : చరిత్ర మరిచిన లెజండరీ క్రికెటర్

    2022-03-15  Sports Desk
    ఇండియా చరిత్రపుటల్లో దాగిన హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి హీరోల కథల్ని ఇప్పుడు బయోపిక్స్ రూపంలో తెరపైకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే 'ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ','సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్','83' లాంటి స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించిన మేకర్స్ ఇప్పుడు `కౌన్ ప్రవీణ్ తాంబే` అనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
    సిక్సర్ సిధ్దు...చీపురు ధాటికి డీలా

    సిక్సర్ సిధ్దు...చీపురు ధాటికి డీలా

    2022-03-10  News Desk
    పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్ సర్ (తూర్పు) నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. ఆయనపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ దాదాపు 7 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. సిధ్దూ తో పాటుగా కాంగ్రెస్ ప్రముఖులు ఎంతో మంది ఓడిపోయారు.
    భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

    భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

    2021-12-25  Sports Desk
    భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భజ్జీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ తదితరులు ట్వీట్ల వర్షం కురిపించారు