2022-04-06International Desk దాదాపు రెండేళ్ల కిందట చైనాలోని వూహాన్ కోవిడ్ వైరస్ కు కేంద్రమైంది. ఇప్పుడు షాంఘై ఒమిక్రాన్ తో పోరాడుతోంది. ఒకవైపు లాక్ డౌన్. మరోవైపు వణికిస్తున్న ఒమిక్రాన్. ప్రజల్లో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నందువల్ల పరీక్షలకోసం అధికారులు 38,000 మంది ఆరోగ్య కార్యకర్తల్ని నియమించారు. View more
2022-01-08News Desk వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతూ 60 ఏళ్లు దాటిన వారికి ఈ నెల 10 నుంచి అందించనున్న బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీుసకుంది. View more
2021-12-24News Desk కొత్త వేరియంట్ కు విపరీతమైన వ్యాప్తి లక్షణం కలిగి ఉండడం, ఏ వ్యాక్సిన్ దానికి పని చేస్తుంది, అసలు దాని కట్టడిలో టీకా పవరెంత?, లేకపోతే కొత్త టీకా కనుగొనాల్సిన అగత్యం ఏర్పడుతుందా..? ఉన్న వాటిలో ఏదో ఒకదానితో అది కట్టడి అవుతుందా? అనేవి ఎలా ఉన్నప్పటికీ....కరోనా వైరస్ కు ఒమిక్రాన్ చివరి అవతారమా ? లేదంటే మరెన్నో అవతారాలు క్యూ కట్టి ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. View more