collapse
...
Tag: CARS
  టాటా మోటార్స్ రికార్డ్..అమ్మకాల్లో 185 శాతం వృద్ది..!!

  టాటా మోటార్స్ రికార్డ్..అమ్మకాల్లో 185 శాతం వృద్ది..!!

  2022-06-02  Business Desk
  ప్రముఖ దేశీయవాహన తయారీదారు సంస్థ టాటా మోటార్స్...మే 2022నెలలో సంవత్సర ప్రాతిపదికన అమ్మకాలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. మే 2022 నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ సేల్స్ 76,210 వాహనాలుగా ఉన్నాయి
  నేటి నుంచి పెరిగిన మోటారు వాహ‌న బీమా ప్రీమియం ధ‌ర‌లు

  నేటి నుంచి పెరిగిన మోటారు వాహ‌న బీమా ప్రీమియం ధ‌ర‌లు

  2022-06-01  News Desk
  కొవిడ్ నేపథ్యంలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ మీద రెండేళ్లు విధించిన మారటోరియం విధించిన కేంద్రం తాజాగా ప్రీమియం రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మ‌న దేశంలో ఇక కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోళ్లు, అమ్మ‌కాలు ఖరీదైపోవ‌టంఖాయ‌మ‌ని వ్యాపార‌వేత్త‌లు ఆందోళ‌న‌వ్య‌క్తం చేస్తున్నారు.
  ఏ రాష్ట్రంలో ఎంత‌మందికి కార్లు ఉన్నాయంటే...

  ఏ రాష్ట్రంలో ఎంత‌మందికి కార్లు ఉన్నాయంటే...

  2022-05-19  News Desk
  ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ మార్కెట్‌లలో భారతదేశం ఒకటి. 5వ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా వెలుగొందుతోంది.. అయినప్పటికీ, మన దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ద్విచక్ర వాహనాలు ఉన్న‌వారే ఎక్కువ‌.
  బీఎండబ్ల్యు లగ్జరీ కార్ల ధరలకు రెక్కలు

  బీఎండబ్ల్యు లగ్జరీ కార్ల ధరలకు రెక్కలు

  2022-03-26  Business Desk
  లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యు ఇండియా ఏప్రిల్‌  1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీకి చెందిన అన్నీ రకాల మోడల్స్‌పై  3.5 శాతం ధర పెంచనున్నట్లు ప్రకటించింది.
  త్వరలో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే...!!

  త్వరలో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే...!!

  2022-03-25  Business Desk
  వినియోగదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుండటంతో..భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు భారత్ లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాహన తయారీదారులు మెరుగైన శ్రేణితో కొత్త ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతుండటంతో వినియోగదారులు వాటివైపు మక్కువ చూపుతున్నారు. అంతేకాదు టూవీలర్లు ప్రముఖ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.
  టయోటా మిరాయ్‌...ఒక్కసారి ఛార్జ్ చేస్తే 650కి.మీ ప్రయాణించవచ్చు..!!!

  టయోటా మిరాయ్‌...ఒక్కసారి ఛార్జ్ చేస్తే 650కి.మీ ప్రయాణించవచ్చు..!!!

  2022-03-19  Business Desk
  దేశంలోనే మొదటిసారిగా హైడ్రోజన్ ఆధారిత అడ్వాన్స్ డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు టొయోటా మిరాయ్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ కారు పూర్తిగా పర్యావరణరహితంగా ఈ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వాహనాన్ని టొయోటా కంపెనీ రూపొందించింది.
  War Effect: భారత్ లో పెరగనున్న కార్ల ధరలు...!

  War Effect: భారత్ లో పెరగనున్న కార్ల ధరలు...!

  2022-02-28  Business Desk
  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహంలో లేదు. ముఖ్యంగా దీని ప్రభావం ఆటోమమొబైల్ రంగంపై తీవ్రంగా ఉందనే చెప్పవచ్చు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తలెత్తడంతో ఆటోమేకర్లు అయిన వోక్స్ వ్యాగన్, రెనో, టైర్ల తయారీ సంస్థ నోకియన్ టైర్స్ తోపాటుగా పలు కంపెనీలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చాయి.
  Creta: ఎగుమతుల్లో రికార్డులు బద్దలు

  Creta: ఎగుమతుల్లో రికార్డులు బద్దలు

  2022-01-26  Business Desk
  హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియాకు చెందిన క్రెటా ఎస్‌యూవీ ఎగుమతుల్లో రికార్డు బద్దలు కొట్టింది. 2021లో క్రెటా భారత్‌ నుంచి మొత్తం 32,799 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఏడాది క్రితం 25,995 యూనిట్లు ఎగుమతి చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఎగుమతుల్లో  26.17 శాతం అభివృద్దిని సాధించింది. గత ఏడాది భారత్‌ మొత్తం 42,238 యూనిట్ల ఎస్‌వీలు విదేశాలకు ఎగుమతులు జరిగాయి.
  టాటా నుంచి రెండు సీఎన్జీ కార్లు

  టాటా నుంచి రెండు సీఎన్జీ కార్లు

  2022-01-20  Business Desk
  ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ రెండు కొత్త సీఎన్జీ కార్లను ఆవిష్కరించింది. టియాగో, టిగోర్ వేరియంట్లను బుధవారం రిలీజ్ చేసింది. పెట్రోలు, డీజీల్ ధరలు పెరగడమనేది సామాన్య ప్రజానీకానికి పెనుభారమే. అందుకే సీఎన్జీ వాహనాలకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది.
  మార్కెట్లోకి మరో కొత్త కారు రిలీజ్....వోక్స్ వాగన్ సెడాన్...

  మార్కెట్లోకి మరో కొత్త కారు రిలీజ్....వోక్స్ వాగన్ సెడాన్...

  2022-01-18  Business Desk
  మార్చి 2022లో భారతదేశంలో అధికారంగా విడుదలకానుంది వోక్స్ వాగన్ సెడాన్. ఈ కాంపాక్ట్ సెడాన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాబట్టి వినియోగదారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
  కారులో షికారుకెళితే.. ఇకపై ఎయిర్ బ్యాగులు తప్పనిసరి..

  కారులో షికారుకెళితే.. ఇకపై ఎయిర్ బ్యాగులు తప్పనిసరి..

  2022-01-15  News Desk
  ఎనిమిది సీట్ల సామర్థ్యం ఉన్న కార్లకు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి.. కేంద్ర మంత్రి గడ్కరీ నిర్ణయం
  వాహన లీజింగ్‌, సబ్‌స్ర్కిప్షన్‌ వ్యాపారంలోకి మహీంద్రా ఫైనాన్స్‌

  వాహన లీజింగ్‌, సబ్‌స్ర్కిప్షన్‌ వ్యాపారంలోకి మహీంద్రా ఫైనాన్స్‌

  2021-11-17  Business Desk
  లీజింగ్‌, సబ్‌స్ర్కిప్షన్‌ బిజినెస్‌ ‘Quiklyz’ ఆవిష్కరణ