collapse
...
Tag: retirement
    అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన హఫీజ్

    అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన హఫీజ్

    2022-01-03  Sports Desk
    హఫీజ్ 2018లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఏడాది.. అంటే 2019లో వ‌న్డే క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. కేవ‌లం బ్యాట‌ర్‌గానే కాకుండా ఆల్‌రౌండ‌ర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.
    భజ్జీపై ప్రత్యేక వీడియో షేర్ చేసిన బీసీసీఐ

    భజ్జీపై ప్రత్యేక వీడియో షేర్ చేసిన బీసీసీఐ

    2021-12-25  Sports Desk
    టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా భజ్జీకి శుభాకాంక్షలు తెలిపిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
    భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

    భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

    2021-12-25  Sports Desk
    భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భజ్జీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ తదితరులు ట్వీట్ల వర్షం కురిపించారు
    క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన టర్బనేటర్

    క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన టర్బనేటర్

    2021-12-24  Sports Desk
    భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆనందంగా, చిరస్మరణీయంగా చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు