collapse
...
Tag: temperatures
    అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

    అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

    2022-06-04  News Desk
    అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన 'తుపాకీ హింస'కు, వేడి వాతావరణానికి లింక్ ఉందా ? క్లైమేట్ ఛేంజ్ కారణంగా దేశంలో పలు చోట్ల గన్ వయొలెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా..? అంటే అవునని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల టెక్సాస్ స్కూల్లో జరిగిన ఊచకోత నుంచి తుల్సా హాస్పిటల్ ఘటనవరకు వివిధ సంఘటనలను విశ్లేషిస్తే.. ఇలా అంచనా వేయవలసి వస్తుందంటున్నారు.
    దేశ రాజ‌ధానిలో మాడుప‌గులుతోంది

    దేశ రాజ‌ధానిలో మాడుప‌గులుతోంది

    2022-05-18  News Desk
    దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. 30 మిలియన్లకు పైగా ప్రజలు నివసించేరాజధాని నగరం న్యూఢిల్లీ పరిసరప్రాంతంలో. మే మధ్యలో ఈప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా తక్కువ 100s ఫారెన్‌హీట్ (39-40 సెల్సియస్)లో ఉంటాయి, అయితేగత గురువారం నుండి రాజధానిలో ఉష్ణోగ్రతలు 110s F (43 C పైన)కి పెరగడం ప్రారంభించాయి. ఆదివారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
    హైదరాబాద్ లో పెరుగుతున్న చలి... చలి రోజుగా శనివారం

    హైదరాబాద్ లో పెరుగుతున్న చలి... చలి రోజుగా శనివారం

    2021-12-19  News Desk