2022-05-20News Desk పోలీసు ఉద్యోగాలకు నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంకా కొన్ని గంటలు సమయం ఉంది కాబట్టి సమయం ముగిసే వరకూ దరఖాస్తుల సంఖ్య 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. నిన్న ఒక్కరోజే లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. View more
2022-05-20News Desk భారతదేశాన్ని కొత్త కోవిడ్ పలకరిస్తుంది.. ఇందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా మారింది. కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ. 4 పేరిట ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రచారంలో ఉన్న ఈ వ్యాధికి సంబంధించిన మొదటి కేసు హైదరాబాద్ లో నమోదు అయినట్లు గుర్తించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఓ విదేశీ పౌరుడికి జరిపిన పాజిటివ్ పరీక్షలలో ఈ కేసు నిర్ధారణ అయినట్లు గుర్తించారు. View more
2022-05-20News Desk తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన ఎవరెవరినీ కలుస్తున్నారు..ఏం చర్చించబోతున్నారు..మినిట్ టు మినిట్ లైవ్ అప్ డేట్స్ View more
2022-05-20News Desk మూగ జీవాల ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో కరెంటు తీగల నుంచి మంటలు చెలరేగి గడ్డివాముకు అంటుకున్నాయి. అక్కడే కట్టేసి ఉన్న పశువులను విడవడానికి వెళ్లి కరెంట్ షాక్ తో వదిన, మరిది దుర్మరణం చెందారు. View more
2022-05-19News Desk బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేర్చాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్న బిజేపి అధిష్టానం తన అగ్ర నేతలందరినీ ఒక్కొక్కరిగా ఇటువైపుపంపిస్తోంది. View more
2022-05-19News Desk తెలంగాణలో ఉద్యోగ భర్తీకి అడుగులు చకచకా పడుతున్నాయి. ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. గ్రూప్-1 సహా పోలీసులు ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లను జారీ అయ్యాయి. తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ మీద ఫోకస్ పెట్టింది. View more
2022-05-19News Desk జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 20న ఆయన టూర్ కొనసాగనుంది. ఇటీవలి కాలంలో ఆయా ప్రమాదాల్లో చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. View more
2022-05-19News Desk అటు కరెంటును తాకితేనే కాదు బిల్లును ముట్టుకున్నా షాక్ కొడుతోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యానికి వినియోగదారులు మనోవ్యథకు గురవుతున్నారు. కేవలం సాధారణ ఇంటికి ఏడు లక్షల బిల్లు చేతిలో పెట్టడం ఓ కస్టమర్ కు దాదాపు గుండె ఆగినంత పని అయ్యింది. View more
2022-05-19News Desk భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొనబోయే సభకు బందోబస్తుకు వచ్చిన నిఘా విభాగపు ఉన్నతాధికారి కుమార్ అమ్మిరేష్ ప్రమాద వశాత్తు మరణించారు. సభలోపల అన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ ఫొటోలు తీసుకునే క్రమంలో ఆయన ప్రమాద వశాత్తూ గుంతలో పడి మరణించినట్లు తెలుస్తోంది. View more
2022-05-19News Desk చిన్నతనం నుంచి మొక్కలే తన ప్రాణంగా భావించింది.. సంతానం లేని తాను మొక్కలే తన సంతానం అనుకొని ముందుకు సాగింది.. చివరికి దేశవ్యాప్తంగా వృక్ష మాతగా ప్రసిద్ధి గాంచింది.. అలాంటి తిమ్మక్క ను ఘనంగా సత్కరించి గౌరవించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. View more
2022-05-18News Desk అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. యాసంగి పంటను కోసి ఐకేపీ సెంటర్లలో పోయగా.. తాజాగా కురిసిన వర్షాలతో వరి ధాన్యం చాలా వరకు తడిసింది. పలుచోట్ల వడ్లు వరదలకు కొట్టుకుపోయాయి. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy