collapse
...
తెలంగాణ
  LIVE: YS Sharmila LIVE Nirudyoga Nirahara Deeksha Bhadradri Kothagudem

  LIVE: YS Sharmila LIVE Nirudyoga Nirahara Deeksha Bhadradri Kothagudem

  2022-05-03  News Desk
  భద్రాద్రి కొత్తగూడెంలో వైఎస్ శర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష లైవ్
  Live: Day 20 of #PrajaSangramaYatra2 Bandi Sanjay

  Live: Day 20 of #PrajaSangramaYatra2 Bandi Sanjay

  2022-05-03  News Desk
  ప్రజా తెలంగాణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
  రాహుల్ రాక.. కాంగ్రెస్ లో కేక..

  రాహుల్ రాక.. కాంగ్రెస్ లో కేక..

  2022-05-02  News Desk
  కాంగ్రెస్ పార్టీ జాతీయ యువ నేత గా, పార్టీకి ప్రధాన బలంగా ఉన్న రాహుల్ గాంధీ తెలంగాణ కు రావడం కాంగ్రెస్ లో కేక పుట్టిస్తోంది.. అంతేకాదు రెండు రోజులపాటు వివిధ రూపాల్లో కొనసాగే ఆయన కార్యక్రమం ప్రతిపక్షాలు కాక పుట్టిస్తోంది.. ఈ నేపథ్యంలో ఆయన రాకకు ముందే పలు రూపాల్లో ఆందోళనలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
  సెలవు కావాలంటే.. శవంతో సెల్ఫీ దిగాలంతే..

  సెలవు కావాలంటే.. శవంతో సెల్ఫీ దిగాలంతే..

  2022-05-02  News Desk
  కార్మికులను వేధించడం లో మొదటి నుంచి ఆర్టీసీ కి ఒక చరిత్ర ఉంది.. డ్రైవర్లయితే డబల్ డ్యూటీ లతో వేధించడం, కండక్టర్లయితే చిన్న చిన్న తప్పులకు చర్యలు మొదలు పెట్టడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఉన్నతాధికారుల ఆశయాలు మంచివే కావచ్చు...కాకపోతే...ఆచరణ విధానాలు మాత్రం కాస్తంత సరళంగా ఉండాలన్న సూచనలూ వస్తున్నాయి...
  భారతీయ మామిడి భలే గిరాకీ..

  భారతీయ మామిడి భలే గిరాకీ..

  2022-04-30  Business Desk
  సీజన్లో మామిడి పళ్ళు తినడం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. విదేశీయులు కూడా ఇందుకు అతీతం కాదు.. అయితే దేశవిదేశాలకు సీజన్లో మామిడి కాయలను ఎగుమతి చేయడంలో మన రైతులు ముందున్నారు.
  మోడీ, కేసీఆర్ తోడుదొంగలు: రేవంత్ రెడ్డి

  మోడీ, కేసీఆర్ తోడుదొంగలు: రేవంత్ రెడ్డి

  2022-04-29  News Desk
  ప్రధాన మంత్రి మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు తోడుదొంగలని, మాటల తో మభ్యపెట్టి పేదలను, సామాన్యులను నిలువు దోపిడీ చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
  ఆంధ్రాలో అధోగతి..

  ఆంధ్రాలో అధోగతి..

  2022-04-29  News Desk
  పక్క రాష్ట్రంలో కరెంటు లేదు.. తాగునీటికి తంటాలు తప్పడంలేదు.. రహదారులన్నీ అధ్వానంగా మారాయి.. తెలంగాణ అలా కాదు.. పక్క రాష్ట్రానికి వెళ్లి చూడండి.. తెలంగాణ ప్రగతి తెలుస్తుంది.. అంటూ మంత్రి కేటీఆర్ ఆంధ్ర ప్రదేశ్ ను లక్ష్యంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
  గర్భిణులకు యాంటెనాటల్ టెస్ట్ తప్పనిసరి చేయాలి

  గర్భిణులకు యాంటెనాటల్ టెస్ట్ తప్పనిసరి చేయాలి

  2022-04-29  News Desk
  తలసేమియా, సికిల్ సెల్ అనీమియా నివారణపై మొట్టమొదటి జాతీయ స్థాయి సదస్సును తలసీమియా అండ్ సికెల్ సెల్ సొసైటీ (టీఎస్ సీఎస్) నిర్వహించనుంది. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తలసీమియా మేజర్ పిల్లల పుట్టుకను నిరోధించడంలో తోడ్పడేందుకు వీలుగా ప్రతీ గర్భిణికి యాంటెనాటల్ టెస్ట్ –HbA2ను తప్పనిసరిగా చేస్తూ జీవో జారీచెయాలని అది కోరుతోంది.
  దేశానికి కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తాం: సీఎం కేసీఆర్

  దేశానికి కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తాం: సీఎం కేసీఆర్

  2022-04-27  News Desk
  దేశానికి కావలసింది బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం కాదు.. ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం.. సమస్యల సుడిగుండంలో కొట్టుకుంటున్న ప్రజలే మా లక్ష్యం.. వారి కోసం దేశంలో కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి 21 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లీనరీ సమావేశానికి రాజధానిలోని హెచ్ ఐ సి సి లో నిర్వహించారు.
  మత పిచ్చి క్యాన్సర్ లాంటిది ..మనకొద్దు: సీఎం కేసీఆర్

  మత పిచ్చి క్యాన్సర్ లాంటిది ..మనకొద్దు: సీఎం కేసీఆర్

  2022-04-26  News Desk
  రాష్ట్రంలో కులాలు మతాలు పేరిట ప్రజలలో చిచ్చు పెట్టేందుకు ఓ పార్టీ బయలుదేరింది.. మత పిచ్చి క్యాన్సర్ లాంటిది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది.. ఈ పిచ్చి మనకొద్దు.. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. గడ్డి అన్నారం, ఎర్రగడ్డ, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులకు మంగళవారం ఆయన భూమి పూజ చేశారు.
  పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..

  పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..

  2022-04-25  Education Desk
  తెలంగాణ ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం 80 వేలకు పైగా పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టులు ఎప్పుడు ప్రకటిస్తారా? అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా..
  టిఆర్ఎస్ వేలెడంత.. బిజెపి బలం కొండంత: బండి సంజయ్

  టిఆర్ఎస్ వేలెడంత.. బిజెపి బలం కొండంత: బండి సంజయ్

  2022-04-23  News Desk
  జాతీయస్థాయిలో బలోపేతంగా ఉన్న బిజెపి పార్టీ తో పోలిస్తే టిఆర్ఎస్ పార్టీ వేలెడంత కూడా ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజ మెత్తారు. ప్రజా సంగ్రామ యాత్ర ఈ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న ఆయన వనపర్తి జిల్లా అమరచింత మండలం లో కిష్టం పల్లి వద్దకు చేరుకున్నారు. అక్కడితో వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయినట్లు ఆయన వెల్లడించారు.