6tvnews

collapse
...
Home / చదువు / TS Intermediate: పరీక్షల ఫీజు షెడ్యూల్

TS Intermediate: పరీక్షల ఫీజు షెడ్యూల్

2022-01-07  Education Desk

inter board (4) (2) (1) (1) (1) (1)
జనరల్, ఒకేషన్ కోర్సుల్లో రెగ్యులర్, ఫెయిలైన సబ్జెక్టులకు పరీక్షలు రాసే విద్యార్థులు   సంబంధిత కళాశాలల నుంచి ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇటీవల నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో పాసైన విద్యార్థులు (ప్రభు త్వం పాస్ చేసిన వారు కూడా) ఇంప్రూవ్మెంట్ కోసం ఫీజు చెల్లించుకోవచ్చని బోర్డ్ పేర్కొంది.

ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇదీ..

అపరాధ రుసుం లేకుండా జనవరి 5 నుంచి 24 వరకు
రూ.100 ఫైన్ తో జనవరి 25 నుంచి 31 వరకు
రూ.500 ఫైన్ తో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు
రూ.1000 ఫైన్ తో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు
రూ.2 వేల ఫైన్ తో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు


2022-01-07  Education Desk