collapse
...
అంతర్జాతీయం
   చైనా దాడి చేస్తే ... దిక్కెవరు? తైవాన్ ఆందోళన

   చైనా దాడి చేస్తే ... దిక్కెవరు? తైవాన్ ఆందోళన

   2022-05-08  News Desk
   చైనా దూకుడు అన్ని దేశాలకూ ఆందోళనే మిగులుస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో ప్రపంచ దేశాలన్నీ రష్యా తీరును తప్పు పడుతున్నా సరే, చైనా మాత్రం రష్యాకు బాసటగా నిలుస్తోంది. ఇండియా సంగతి వేరే చెప్పక్కరలేదు. మనకి దశాబ్దాలుగా చైనా, చైనా బలగాలు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి.
   అణు పరీక్షకు మళ్ళీ రెడీయా.... ? మూడు రోజుల్లోనే మరో క్షిపణి ప్రయోగం చేసిన ఉత్తర కొరియా

   అణు పరీక్షకు మళ్ళీ రెడీయా.... ? మూడు రోజుల్లోనే మరో క్షిపణి ప్రయోగం చేసిన ఉత్తర కొరియా

   2022-05-07  International Desk
   నార్త్ కొరియా మళ్ళీ వరుసబెట్టి క్షిపణి ప్రయోగాలకు దిగుతోంది. తాజాగా సబ్ మెరైన్ (జలాంతర్గామి) నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ మిసైల్ ని శనివారం పరీక్షించింది. కేవలం మూడు రోజుల క్రితమే ఇలాంటి పరీక్ష చేసి అమెరికా ఆగ్రహాన్ని చవి చూసింది. అంతలోనే ఇది మరొకటి కావడంతో ఇక తిరిగి అణ్వస్త్ర పరీక్ష కూడా జరిపే సన్నాహాల్లో ఉందని తెలుస్తోంది.
   ఉక్రెయిన్ వార్ పై తొలిసారిగా భద్రతామండలి ఏకగ్రీవ ప్రకటన

   ఉక్రెయిన్ వార్ పై తొలిసారిగా భద్రతామండలి ఏకగ్రీవ ప్రకటన

   2022-05-07  International Desk
   రష్యా-ఉక్రెయిన్ వార్ పై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి మొదటిసారిగా నిన్న ఏకగ్రీవ ప్రకటనను విడుదల చేసింది. శాశ్వత సభ్య దేశంరష్యాతో సహా సభ్య దేశాలన్నీ ఈ యుద్ధం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. ఉక్రెయిన్ లో వెంటనే శాంతి, సుస్థిరత ఏర్పడాలని, ఇందుకు కలిసికట్టుగా అన్ని దేశాలూ కృషి చేయాలని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
   కోవిడ్ కోరలు చాచిన వేళ.... చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వార్నింగ్

   కోవిడ్ కోరలు చాచిన వేళ.... చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వార్నింగ్

   2022-05-07  International Desk
   చైనాలో కోవిడ్ విజృభిస్తుండడంతో దీని అదుపునకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల పట్ల ప్రజల్లో ఆగ్రహం, అసహనం పెరిగిపోతున్నాయి. దీంతో సాయం కోసమే కాకుండా ఈ కఠిన చర్యలపై నిప్పులు చెరుగుతూ సోషల్ మీడియాలో వారు పోస్టులమీద పోస్టులు పెడుతున్నారు. తాము ఆహార కొరతను ఎదుర్కొంటున్నామని
   Dragon War: టిబెటన్ శరీరాలు... చైనా కమ్యూనిస్టు ఆలోచనలు...

   Dragon War: టిబెటన్ శరీరాలు... చైనా కమ్యూనిస్టు ఆలోచనలు...

   2022-05-07  International Desk
   చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్‌పై చలాయిస్తున్న ఆధిపత్యం కొత్త రూపు దాల్చింది. చైనీస్ సోషలిస్టు లక్షణాలను టిబెటన్లు పుణికి పుచ్చుకోవాలని తాను చేస్తున్న ప్రచారంలో భాగంగా టిబెటన్ బాడీస్ విత్ చైనీస్ కమ్యూనిస్టు మైండ్స్ అనే కొత్త పథకాన్ని జిన్ పింగ్ అమలు లోకి తీసుకురానున్నారు.
   ప‌విత్ర ప్ర‌దేశంలో పాడుప‌ని... జంట‌ను దేశం నుంచి గెంటేసిన ఇండోనేసియా

   ప‌విత్ర ప్ర‌దేశంలో పాడుప‌ని... జంట‌ను దేశం నుంచి గెంటేసిన ఇండోనేసియా

   2022-05-07  Lifestyle Desk
   దేశంలోని అనేక దీవుల్లో స్థానికులు హిందు మ‌తాన్ని ఆచ‌రిస్తారు. కొన్ని ప్ర‌దేశాల‌ను చాలా ప‌విత్ర‌మైన‌దిగా భావిస్తారు. అలాంటి వాటిలో బాలీ ద్వీపం ఒక‌టి. ఆ ద్వీపంలోని ఏడు వంద‌ల సంవత్స‌రాల సుదీర్ఘ చ‌రిత్ర గ‌ల ప‌విత్ర‌మైన ఒక మ‌ర్రి చెట్టు ద‌గ్గ‌ర ఒక ర‌ష్య‌న్ జంట చిల్ల‌ర ప‌ని చేసింది.
   మస్క్‌ ట్విట్టర్‌కి భారత్, చైనాల్లోనే అసలు పరీక్ష

   మస్క్‌ ట్విట్టర్‌కి భారత్, చైనాల్లోనే అసలు పరీక్ష

   2022-05-07  International Desk
   అమెరికాలో ఆన్ లైన్ సంభాషణల విషయంలో ట్విట్టర్ ఏ పాత్ర పోషిస్తుందో భారత్‌లో కూడా అదే పాత్ర పోషించాల్సి ఉంటుంది. ట్విట్టర్ బాధ్యతలు చేపట్టనున్న ఎలాన్ మస్క్‌కు ఫసిపిక్ ప్రాంతంలోనే కాకుండా, ఆసియాలోని అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.
   పాకిస్తాన్ లో మెదడును ‘తినేసే' జొంబీ అమీబా ! డేంజర్ సుమా అంటున్న నిపుణులు

   పాకిస్తాన్ లో మెదడును ‘తినేసే' జొంబీ అమీబా ! డేంజర్ సుమా అంటున్న నిపుణులు

   2022-05-06  International Desk
   పాకిస్తాన్ లో ఇప్పటివరకు ఎవరికీ తెలియని అమీబా .. (సూక్ష్మజీవి) ఒకటి బయట పడింది. మనిషిలోని మెదడును తినేసే ఈ జొంబీ అమీబాను 'నెగ్లెరియా ఫ్లౌరీ' అని వ్యవహరిస్తున్నారు. తాజాగా దీని బారిన పడిన ఓ వ్యక్తి మరణించగా .. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
   హిజాబ్ చాటున పాక్ యువతి జయకేతనం..

   హిజాబ్ చాటున పాక్ యువతి జయకేతనం..

   2022-05-06  International Desk
   ముస్లిం సాంప్రదాయక కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు ఎన్నో కట్టుబాట్ల మధ్య ఎదగాల్సి ఉంటుంది. సినిమాలు, కళల రంగంవైపు కన్నెత్తి చూసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వర్గానికే చెందుతారు పాకిస్తాన్‌కు చెందిన యువతి ఇవా బీ. పాక్ సంప్రదాయక ముస్లిం కుటుంబానికి చెందిన ఇవా బీ రాపర్‌గా ఇరగదీస్తోంది.
   Russia-Ukraine war : ఎక్కడ చూసినా ఈ ముసలావిడ ఫొటోలే.. వీడియోలు వైరల్.. ఏంటీ కథ..!

   Russia-Ukraine war : ఎక్కడ చూసినా ఈ ముసలావిడ ఫొటోలే.. వీడియోలు వైరల్.. ఏంటీ కథ..!

   2022-05-06  International Desk
   ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్ అంతటా ఒక వృద్ధ మహిళ ఎర్రజెండా చేతిలో పట్టుకుని ఉన్న ఫొటో బాగా వైరల్ అవుతోంది. ఏ ఇంటి గోడల మీద చూసినా వృద్ధురాలి ఫొటోనే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూసలావిడ వీడియోనే.. అసలు ఈమె ఎవరు..? ఇంతగా ఈమె చిత్రాలను గోడలపై పెయింటింగ్ వేస్తున్నారెందుకు..? అనే ఆసక్తికర విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
   భారత్-చైనా.. యుద్ధం మిగిలే ఉందా...

   భారత్-చైనా.. యుద్ధం మిగిలే ఉందా...

   2022-05-06  International Desk
   రెండేళ్ల కిందట వివాదం మొదలైంది.. అది చిలికిచిలికి గాలివానగా మారింది.. యుద్ధం మొదలైంది.. సైనికులు నేల రాలారు.. చర్చలు జరిగాయి.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 దఫాలు.. ఇప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. యుద్ధం ఇంకా మిగిలి ఉందా.. భారత్ శాంతిని కోరుతుంటే, చైనా యుద్ధాన్ని కోరుకుంటుందా..
   చుక్కల్లో సిగరెట్ ధరలు.. నిషేధం దిశగా ఆస్ట్రేలియా

   చుక్కల్లో సిగరెట్ ధరలు.. నిషేధం దిశగా ఆస్ట్రేలియా

   2022-05-06  International Desk
   కంగారూల దేశం ఆస్ట్రేలియా నూతన పాలసీకి శ్రీకారం చుట్టబోతోంది. ఆ దేశంలో సిగరెట్ల అమ్మకాలపై నిషేధం దిశగా అడుగులేస్తోంది. నేషన్ టొబాకో స్ట్రాటజీ ముసాయిదా సూచించిన సిఫార్సులను ఆమోదించినట్లయితే 2030 నాటికి ఆస్ట్రేలియాలో నిర్దిష్ట వయస్సు గల వ్యక్తులకు సిగరెట్ అమ్మకాలను నిషేధించవచ్చు.