collapse
...
అంతర్జాతీయం
   వివాదాల్లో జర్మనీ..

   వివాదాల్లో జర్మనీ..

   2022-05-25  News Desk
   ఎగుమతి, దిగుమతుల వ్యాపారాల విషయంలో జర్మనీ దేశం మొదటినుంచి వివాదాల్లో ఉంటూ వస్తోంది. ఇతర ఏ దేశాల్లో లేని చట్టాలు, విధానాలు జర్మనీ లో ఉండడం తలనొప్పి వ్యవహారంగా మారుతోంది.
   టెక్సాస్ స్కూల్లో కాల్పులు.. 19 మంది విద్యార్థుల మృతి.. ఇద్దరు టీచర్లూ మృత్యువాత

   టెక్సాస్ స్కూల్లో కాల్పులు.. 19 మంది విద్యార్థుల మృతి.. ఇద్దరు టీచర్లూ మృత్యువాత

   2022-05-25  International Desk
   అమెరికాలోని టెక్సాస్ లో గల ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడొకడు జరిపిన కాల్పుల్లో 21 మంది మృతి చెందారు. వీరిలో 19 మంది విద్యార్థులు కాగా ఇద్దరు టీచర్లు.. మరణించిన విద్యార్థుల్లో కేవలం 4 నుంచి 11 ఏళ్ళ వయస్సువారున్నారు. 18 ఏళ్ళ ఈ దుండగుడిని పోలీసులు ఆ తరువాత కాల్చి చంపారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డె అనే గ్రామంలో ఈ దారుణం జరిగింది.
   జపాన్ సముద్రంపై ఎగిరిన రష్యా, చైనా బాంబర్లు

   జపాన్ సముద్రంపై ఎగిరిన రష్యా, చైనా బాంబర్లు

   2022-05-25  News Desk
   టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్న సమయంలో రష్యా, చైనా దేశాల యుద్ద విమానాల చక్కర్లు కలకలం రేపాయి. జపాన్ సముద్రంపై గస్తీ నిర్వహించడం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించమేనని జపాన్ రక్షణ మంత్రి నొబో కిషి ఆరోపిస్తున్నారు. అసలు ఈ విమానాలు ఆ టైమ్ లో ఎందుకు చక్కర్లు కొట్టాయి?
   30 రెట్లు పెరిగిన కిల్లర్ హీట్ వేవ్స్‌...

   30 రెట్లు పెరిగిన కిల్లర్ హీట్ వేవ్స్‌...

   2022-05-24  News Desk
   భారతదేశం లో నిరంతరాయంగా కొనసాగుతున్న గ్లోబల్ వార్మింగ్ కార‌ణంగా జ‌రిగిన వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెల‌లోనే  కిల్లర్ హీట్ వేవ్ 30 రెట్లు పెరిగిన‌ట్టు ఏఎఫ్‌పి త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది.  ఈ  అత్యంత వేడి గాలుల కార‌ణంగా పాకిస్థాన్‌, భార‌త్‌తో పాటు దక్షిణాసియా 90 మందికి పైగా ప్రాణాలను కోల్పోయిన‌ట్టు తేల్చిచెప్పింది.
   20 కోట్ల కోవిడ్ డోసులు గంగపాలు

   20 కోట్ల కోవిడ్ డోసులు గంగపాలు

   2022-05-24  News Desk
   ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ అధికోత్పత్తి కారణంగా దాదాపు 20 కోట్ల డోసులను ధ్వసం చేయాల్సి వస్తోందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి వాటి గడువు కాలం ముగుస్తుండంతో తమ వద్ద ఇప్పటికే పేరుకుపోయిన 20 కోట్ల వ్యాక్సిన్ డోసులను వృధాగా పారేయవలసి వస్తోందని ఆయన చెప్పారు.
   చిన్నారిని ఖననం చేస్తుంగా కదలికలు..!

   చిన్నారిని ఖననం చేస్తుంగా కదలికలు..!

   2022-05-24  News Desk
   అనారోగ్యం తో ఆసుపత్రిలో చేరిన ఒక చిన్నారి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.. కానీ ఆ చిన్నారి సజీవంగానే ఉండడం వైద్యుల నిర్లక్ష్యాన్ని చాటుతుంది. జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లా ఆసుపత్రి లో జరిగిన ఈ సంఘటన అక్కడి వైద్యులు చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
   ఆ అగ్ని పర్వతం..ఓ మిరాకిల్..!

   ఆ అగ్ని పర్వతం..ఓ మిరాకిల్..!

   2022-05-24  News Desk
   ఈ అగ్ని పర్వతం అన్నిటిలా కాదు..ఇందులో సంథింగ్ స్పెషల్..సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తుంది. ఈ అగ్ని పర్వతం ఓ మిరాకిల్ అంటున్నారు వాళ్లు. అసలేంటి దీని ప్రత్యేకతలు మీరే చదవండి..
   సింహంతో ఆటలాడబోతే.. తాటతీసి వదిలిపెట్టింది..!

   సింహంతో ఆటలాడబోతే.. తాటతీసి వదిలిపెట్టింది..!

   2022-05-24  News Desk
   ‘సింహంతో ఆట.. నాతో వేట చాలా ప్రమాదకరం’ అని ఒక సినిమాలో హీరో చెబుతాడు. నిజమే మరి సింహం జోలికి ఎవరు వెళతారు? అంత సాహసం ఎవరు చేస్తారు? సినిమాలో అయితే ఏదో గ్రాఫిక్స్‌లో మేనేజ్ చేస్తారు కాబట్టి సాధ్యమవుతుంది. రియల్ లైఫ్‌లో వేషాలేస్తే చీల్చి చెండాడుతుంది. అది బోనులో ఉంటే ప్రమాదం తీవ్రత కాస్త తగ్గొచ్చేమో కానీ మనల్ని ప్రమాదం బారిన పడేయడం మాత్రం పక్కా. అక్షరాల ఇక్కడ ఇదే జరిగింది.
   కరోనా ముప్పు ఇంకా పోలేదు..!

   కరోనా ముప్పు ఇంకా పోలేదు..!

   2022-05-24  International Desk
   కోవిడ్‌-19 కి సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్ ఓ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. నాల్గ‌వ వేవ్ వ‌స్తుంద‌న్న భ‌యాందోళ‌న‌ల నేప‌ద్యంలో డ‌బ్ల్యుహెచ్ ఓ అధిప‌తి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చేసిన ప్ర‌క‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా స‌మ‌సిపోలేద‌ని స్ప‌ష్టం చేశారు.
   ప్రపంచంలోనే అత్యంత పలుకుబడి కలిగిన టాప్ 100 వ్యక్తుల్లో అదానీ..

   ప్రపంచంలోనే అత్యంత పలుకుబడి కలిగిన టాప్ 100 వ్యక్తుల్లో అదానీ..

   2022-05-24  News Desk
   భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ.. ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌ ఈ ఏడాదికి గాను 100 మంది అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ లిస్టులో గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు.
   యుద్ధ నేరాల విచారణలో రష్యన్ సైనికుడికి జీవిత ఖైదు.. ఎవరీ షిషిమారిన్?

   యుద్ధ నేరాల విచారణలో రష్యన్ సైనికుడికి జీవిత ఖైదు.. ఎవరీ షిషిమారిన్?

   2022-05-24  News Desk
   ఉక్రెయిన్‌పై రష్యా దాడిని మొదలు పెట్టిన అనంతరం తొలిసారిగా మొదటి యుద్ధ నేరాల విచారణలో ఉక్రేనియన్ కోర్టు ఒక పౌరుడిని చంపినందుకు శిక్ష విధించింది. 21 ఏళ్ల రష్యన్ సైనికుడు వాడిమ్ షిషిమారిన్‌కు సోమవారం కోర్టు జీవిత ఖైదు విధించింది.
   ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌కు శ్రీకారం.. అసలేంటీ ప్రోగ్రాం?

   ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌కు శ్రీకారం.. అసలేంటీ ప్రోగ్రాం?

   2022-05-24  News Desk
   యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం టోక్యోలో ఇండో-పసిఫిక్‌ దేశాల మధ్య వాణిజ్యబంధం పెంపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌‌ను ప్రారంభించారు. భారతదేశం, జపాన్‌ సహా 13 దేశాలు దీనిపై సైన్ అప్ చేశాయి. అయినప్పటికీ ఒప్పంద ప్రభావం గురించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.